కెఎల్​ రాహుల్​: ఎవరూ పర్​ఫెక్ట్​ కాదు

By udayam on September 20th / 6:25 am IST

భారత క్రికెట్​ జట్టులో ఏ ఒక్క ప్లేయర్​ కూడా పర్​ఫెక్ట్​ కాదంటున్నాడు వైస్​ కెప్టెన్​ కెఎల్​ రాహుల్​. నేటి నుంచి ఆసీస్​తో ప్రారంభం కానున్న 3 మ్యాచ్​ల టి20 సిరీస్​కు ముందు ప్రెస్​తో మాట్లాడిన అతడు తాను కూడా స్ట్రైక్​ రేట్​ పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘జట్టులో ఎవ్వరూ సంపూర్ణులు కారు. అందరూ ఏదో ఒక దాంట్లో మరింత నైపుణ్యం రావాలని ప్రయత్నిస్తున్నవారే’ అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​