ఎపికి తప్పిన విద్యుత్​ కష్టాలు

By udayam on October 18th / 5:55 am IST

బొగ్గు నిల్వలు నిండుకుని విద్యుత్​ కష్టాలు మొదలయ్యే అవకాశం ఉన్న ఎపికి శుభవార్త దక్కింది. 1600 మెగా వాట్ల విద్యుత్​ ఎపిలో ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. రాయలసీమ థర్మల్​ పవర్​ ప్రాజెక్ట్​, దామోదరం సంజీవయ్య ధర్మల్​ పవర్​ స్టేషన్లు పూర్తిస్థాయిలో విద్యుత్​ను ఉత్పత్తి చేయడంతో రాష్ట్రంలో కరెంట్​ కష్టాలు తీరినట్లేనని తెలుస్తోంది. ఈ ప్లాంట్ల సాయంతో నిన్నటి వరకూ 10 మిలియన్​ యూనిట్ల లోటుతో ఉన్న ఎపి ట్రాన్స్​కో ఇప్పుడు ఆ లోటును 1 మిలియన్​ యూనిట్లకు తగ్గించుకోగలుగుతుంది.

ట్యాగ్స్​