ఆ ఫోరెన్సిక్ నివేదిక ఫేక్: సీఐడీ చీఫ్

By udayam on August 19th / 5:24 am IST

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ నివేదికలో వాస్తవాలు లేవని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను ల్యాబ్ కు పంపి రిపోర్టు తీసుకున్నారని… వీడియోలో ఉన్న కంటెంట్ నిజమైనదా? కాదా? అనేది ల్యాబ్ నివేదికలో తెలియజేయలేదని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్ లు ఇచ్చే నివేదికలకు వాస్తవికత ఉండదని… ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఇచ్చే నివేదికలే ప్రామాణికమని పేర్కొన్నారు.

ట్యాగ్స్​