అపైరింగ్ రివ్యూ సమయంలో అంపైర్ కాల్ విధానం చాలా మందికి అసంతృఫ్తిని కలిగిస్తున్న సమయంలో ఐసిసి ఈ నిర్ణయంపై మరోసారి సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
అంపైర్ నిర్ణయాన్ని సమీక్ష కోరే సమయంలో వికెట్లకు బంతి తాకుతున్నట్లు తేలితే అంపైర్ కాల్ నిర్ణయాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దాంతో పాటు బాల్‌పై సలైవా (ఉమ్మి) రుద్దడాన్ని సైతం ఇకపై శాశ్వతంగా బ్యాన్ చేయాలని ఐసిసి భావిస్తున్నట్లు తెలుస్తోంది.