స్వాంటె పాబోకు మెడిసిన్​లో నోబెల్​ బహుమతి

By udayam on October 3rd / 11:15 am IST

కొన్ని వేల ఏళ్ళ క్రితమే అంతరించిపోయిన నియాండెర్తల్స్​కు, ఇప్పటి ఆధునిక మానవులకు ఒకే రకమైన జీనోమ్​ సీక్వెన్స్​ ఉందన్న సంచలన పరిశోధనను శాస్త్రీయంగా నిరూపించిన శాస్త్రవేత్త స్వాంటె పాబో కు మెడిసిన్​లో నోబెల్​ బహుమతి దక్కింది. ఆఫ్రికాలో 70 వేల ఏళ్ళ క్రితం జీవించిన హోమినిన్​, డెనిసోవా జాతులకు ఇప్పటి మానవులకు సైతం సైకలాజికల్​గా దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఆయన నిరూపించారు. ఈ సంచలనాత్మక పరిశోధనలకు గానూ ఆయనకు ఫిజియాలజీ/మెడిసిన్​ లో నోబెల్​ బహుమతి దక్కింది.

ట్యాగ్స్​