ఉత్తర కొరియాలో తొలి కరోనా మరణం!

By udayam on May 13th / 10:19 am IST

తమ దేశంలో కరోనాతో ఓ వ్యక్తి మరణించాడని ఉత్తర కొరియా తొలిసారిగా ప్రకటించింది. ప్రపంచ దేశాలను 2019 నుంచి కరోనా పట్టి పీడిస్తున్నా.. ఈ దేశం ఇప్పటి వరకూ ఒక్క కేసు నమోదైనట్లు కానీ, మరణాలు సంభవించినట్లు చెప్పలేదు. బుధవారం నాడు మా దేశంలో కరోనా ఉధృతి పెరిగిందని, దాంతో దేశం మొత్తం లాక్​డౌన్​ పెట్టినట్లు చెప్పిన ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా.. తాజాగా గురువారం నాడు ఒమిక్రాన్​ వేరియంట్​తో ఒక మరణం సంభవించినట్లు ప్రకటించింది.

ట్యాగ్స్​