ఉత్తర కొరియా వద్ద సూపర్​ వెపన్​

By udayam on January 12th / 7:03 am IST

ధ్వని కంటే 10 రెట్లు వేగంతో దూసుకుపోయే హైపర్​సోనిక్​ మిస్సైల్​ను నార్త్​కొరియా తాజాగా పరీక్షించింది. ఇప్పటి వరకూ ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణుల్లో ఇదే అత్యంత వేగవంతమైనదని పొరుగు దేశం దక్షిణ కొరియా అంచనా వేసింది. మాక్​ 10 వేగంతో దూసుకుపోయే ఈ క్షిపణి 435 మైల్స్​ దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఛేధించినట్లు తమ శాటిలైట్లు గుర్తించాయంది. గతేడాది సెప్టెంబర్​లో పరీక్షించిన ఈ క్షిపణిని తిరిగి ఈ వారంలో ప్రయోగించడం కొరియా ద్వీపకల్పంలో కలకలం రేపుతోంది.

ట్యాగ్స్​