3 బాలిస్టిక్​ క్షిపణుల్ని ప్రయోగించిన కిమ్​

By udayam on May 25th / 12:00 pm IST

వరుసపెట్టి క్షిపణి పరీక్షలు చేస్తున్న నార్త్​ కొరియా బుధవారం ఉదయం మరో మూడు క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా మిలటరీ ప్రకటించింది. కేవలం గంట వ్యవధిలోనే మూడు మిస్సైళ్ళను ప్యాంగ్యాంగ్​లోని సునాన్​ ప్రాంతం నుంచి నార్త్​ ప్రయోగించిందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఆసియా పర్యటనను ముగించుకుని వెళ్తున్న సమయంలోనే నార్త్​ కొరియా ఈ క్షిపణి పరీక్షలు జరపడం గమనార్హం.

ట్యాగ్స్​