ఉత్తర కొరియాలో లాక్​డౌన్​

By udayam on May 12th / 10:53 am IST

ఉత్తర కొరియాలో మళ్ళీ కేసులు పెరుగుతున్న ఆ దేశం ప్రకటించింది. ‘మా దేశంలో తొలి కేసు నమోదైంది’ అని ఈరోజు ప్రకటించింది. దీంతో దేశం మొత్తం లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. రాజధాని ప్యాంగ్యాంగ్​లో ఒమిక్రాన్​ వేరియంట్​తో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకూ అక్కడి ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు కొవిడ్​–19 వ్యాక్సినేషన్​ ప్రక్రియను చేపట్టలేదు.

ట్యాగ్స్​