తెలంగాణ: అనుమతుల్లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై బ్యాన్​

By udayam on May 21st / 6:18 am IST

తెలంగాణలో లేఅవుట్‌ డెవలపర్లకు ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా తాజాగా ఉత్తర్వులు సైతం జారీ చేసిన ప్రభుత్వం అనుమతుల్లోని ప్లాట్లపై క్రయ విక్రయాలు జరిపే అవకాశాన్ని రద్దు చేసింది. గతంలో ప్రభుత్వం అనుమతుల్లేని లేఅవుట్ల ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​