కంటతడి పెట్టిన కోహ్లీ, డివిలియర్స్​

By udayam on October 12th / 7:01 pm IST

కోల్​కతాతో ఎలిమినేటర్​లో ఓటమి పాలైన అనంతరం బెంగళూరు కెప్టెన్​ కోహ్లీ, సహచరుడు డివిలియర్స్​లు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సీజన్​తో తన ఐపిఎల్​ కెప్టెన్సీకి కూడా రాజీనామా ఇచ్చేయడంతో కోహ్లీ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి బాధ చూసిన డివిలయర్స్​ సైతం కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.