కాంతారను ఇంగ్లీష్ లోకి డబ్​ చేస్తున్న నెట్​ ఫ్లిక్స్​

By udayam on December 7th / 11:17 am IST

సినిమాకు భాషతో పనిలేదని నిరూపించిన లేటెస్ట్​ మూవీ కాంతార. కన్నడ సంస్కృతిని తెరపైకి తీర్చిదిద్దిన విధానానికి దేశం మొత్తం ఫిదా అయింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని ప్రముఖ ఓటిటి ప్లాట్​ ఫాం నెట్​ ఫ్లిక్స్​ ఇంగ్లీష్​ లోకి డబ్బింగ్​ చేస్తోంది. దీంతో రిషబ్​ శెట్టి మూవీ ఇప్పుడు పాన్​ వరల్డ్​ మూవీగా అలరించనుంది. ఈ మేరకు నెట్​ ఫ్లిక్స్​, హోంబేల్​ ఫిలింస్​ సంస్థలు ఓ ఒప్పందం చేసుకున్నాయి.

ట్యాగ్స్​