2024, ఏప్రిల్​ 5: ఎన్టీఆర్​, కొరటాల మూవీ రిలీజ్​ డేట్​ ఇదే

By udayam on January 18th / 11:45 am IST

ఎన్టీఆర్​ అభిమానులకు డైరెక్టర్​ కొరటాల శివ గుడ్​ న్యూస్​ చెప్పాడు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న NTR30 మూవీని వచ్చే ఏడాది 2024, ఏప్రిల్​ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అనిరుధ్​ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో హీరోయిన్​ గా బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్​ ఫిక్స్​ అయిన విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్​ మొదలు పెట్టని ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. గతేడాది మార్చి 24న ఎన్టీఆర్​ మూవీ ఆర్​ఆర్​ఆర్​ విడుదల కాగా.. ఆ ఏడాది తారక్​ నుంచి మరే సినిమా కూడా రాలేదు. దీంతో పాటు ఈ ఏడాది కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ట్యాగ్స్​