బ్లాక్​ హోల్​ నుంచి వస్తున్న సిగ్నల్​ ను కనిపెట్టి భారత శాస్త్రవేత్తే

By udayam on December 16th / 11:58 am IST

విశ్వంలో సుదూర ప్రాంతం నుంచి సర్కిల్​ ఆకారంలో వస్తున్న రేడియో సిగ్నల్స్​ ను భారత శాస్త్రవేత్త కనిపెట్టారు. ఆడ్​ రేడియో సర్కిల్స్​ గా పిలిచే ఇవి సూపర్​ నోవా స్టార్​ పేలడం వల్ల కానీ, ఏదైనా బ్లాక్​ హోల్​ పంపడం వల్ల కానీ వస్తుంటాయి. ఆర్యభట్ట రీసెర్చ్​ ఇన్​ స్టిట్యూట్​ లో పనిచేస్తున్న డాక్టర్​ అమితేష్​ ఒమర్​ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లలో ఉన్న స్క్వేర్​ కిలోమీటర్​ ఆర్రే టెలిస్కోప్​ సాయంతో వీటిని కనుగొన్నారు. ఇవి మన సూర్యుడి కంటే 1.4 రెట్లు పెద్దదైన నక్షత్రం నుంచి వచ్చినట్లు తేల్చారు.

ట్యాగ్స్​