నిర్మలమ్మా.. నీ మనసు మంచిదమ్మా..

By udayam on May 9th / 5:29 am IST

భారత్​ వంటి పెద్ద దేశానికి ఆర్ధిక మంత్రిగా సేవలందిస్తూ విశేష గుర్తింపు తెచ్చుకున్న తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్​ తన మంచి మనసును చాటుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో జాతీయ సెక్యూరిటీస్​ డిపాజిటరీ లిమిటెడ్​ ఎండి.పద్మజా చుండూరుకు స్వయంగా మంచినీళ్ళ బాటిల్​ను, గ్లాస్​ను తీసుకెళ్ళి అందించారు. దీనికి సంబంధించిన వీడియోను ధర్మేంద్ర ప్రధాన్​ ట్వీట్​ చేశారు. నీళ్ళ కోసం చుండూరు అడిగిన కాసేపటికి నిర్మలమ్మ వాటర్​ బాటిల్​ పట్టుకెళ్ళి ఆమెకి అందించారు.

ట్యాగ్స్​