ఓలాపై మోజు పోతోందా?

By udayam on July 2nd / 7:31 am IST

గడిచిన జూన్​ నెలలో ఓలా ఎలక్ట్రిక్​ టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. వాహన్​ డేటా ప్రకారం భావిష్​ అగర్వాల్​ కంపెనీకి జూన్​లో కేవలం 5,869 స్కూటర్ల ఆర్డర్లు మాత్రమే వచ్చాయి. ఏప్రిల్​లో ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్​ టూ వీలర్​ కంపెనీగా నిలవగా ఇప్పుడు అది 4వ స్థానానికి పడిపోయింది. మేలో కాస్త తగ్గిన సేల్స్​ జూన్​లో మరో 30 శాతానికి పడిపోయాయి. ఒకినావా కంపెనీ 6,976 యూనిట్లతో తొలిస్థానంలో, ఆంపెర్​ 6,534 యూనిట్లతో 2వ ప్లేస్​లో ఉండగా హీరో ఎలక్ట్రిక్​ 6,486 ఆర్డర్లతో 3వ ప్లేస్​లో ఉంది.

ట్యాగ్స్​