2032లో బ్రిస్బేన్​లో ఒలింపిక్స్​

By udayam on July 22nd / 2:43 am IST

2032 సంవత్సరంలో జరిగే ఒలింపిక్స్​కు వేదికను అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన బ్రిస్బేన్​లో 2032 ఒలింపిక్స్​ను నిర్వహిస్తామని ఐఓసీ తెలిపింది. 35వ ఒలింపిక్స్​ కోసం బ్రిస్బేన్​ పట్టణాన్ని ఎంపిక చేస్తున్నాం. అంటూ ఐఓసీ ట్వీట్​ చేసింది. 2024లో జరిగే ఈ క్రీడా వేడుకల్ని పారిస్​లోనూ, 2028లో లాస్​ ఏంజెల్స్​లోనూ జరపనున్నారు.

ట్యాగ్స్​