తెలంగాణ: తండ్రిని తోసేసి కూతురు కిడ్నాప్​

By udayam on December 20th / 9:49 am IST

యావత్​ రాష్ట్రం ఉలిక్కిపడే ఘటన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలో మంగళవారం జరిగింది. గుడికి వెళ్ళి తిరిగి వస్తున్న మూడపల్లి గ్రామానికి చెందిన గోలి శాలినిని వీరిద్దరినీ కారులో వచ్చిన దుండగులు తండ్రిని పక్కకు తోసేసి శాలినిని కారులోకి బలవంతంగా ఎక్కించుకున్నారు. దీంతో ఆయన తన బండితో కారును ఫాలో అయినా ఉపయోగం లేకుండా పోయిందని పోలీసులకు ఆయన వివరించారు. ఈ కిడ్నాప్​ వ్యవహారం మొత్తం సిసిటివిలో రికార్డ్​ అయింది. ఇదే గ్రామానికి చెందిన కటుకూరి జాన్​ నే ఈ కిడ్నాప్​ చేశాడని అనుమానం వ్యక్తం అవుతోంది.

ట్యాగ్స్​