రాహుల్​ : మోదీ చెప్పేవన్నీ అబద్దాలే

By udayam on May 6th / 11:00 am IST

దేశంలో కరోనా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సంఖ్యే నిజమైనదని ట్విట్ర్లో రాహుల్​ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.8 లక్షలు కాదన్న ఆయన.. 48 లక్షలు గా పేర్కొన్నారు. సైన్స్​ ఎప్పుడూ అబద్దం చెప్పదని.. నరేంద్ర మోదీనే అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. బాధిత కుటుంబాలకు కేంద్రం రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు.

ట్యాగ్స్​