జనవరి 4న విడుదలవుతున్న వన్ ప్లస్ 11 5జి ఫుల్ డిటైల్స్ లీక్ అయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి అమ్మకాలు జరగనున్న ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 2 చిప్ సెట్ తో పాటు డిడిఆర్5 రామ్ తో రానుంది. 6.7 ఇంచ్ అమోల్డ్ 2కె రిజల్యూషన్ స్క్రీన్, 12+256, 16+256, 16+512 ఆప్షన్లతో ఈ ఫోన్ రానుంది. ఆండ్రాయిడ్ 13తో పనిచేసే ఈ ఫోన్ లో 50 ఎంపి కెమెరాతో పాటు 48 ఎంపి, 32 ఎంపి కెమెరాలతో పాటు 16 ఎంపి సెల్ఫీ కెమెరా ఉండనుంది. 5000 వాట్ బ్యాటరీతో పాటు 110 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది.