జనవరి 4న వన్​ ప్లస్​ 11 లాంచ్​.. ఫిబ్రవరి 7 నుంచి అమ్మకాలు

By udayam on December 26th / 10:47 am IST

చైనా ప్రీమియం స్మార్ట్​ ఫోన్ కంపెనీ వన్​ ప్లస్​ తన తర్వాతి తరం 11 సిరీస్​ ను జనవరి 4న రివీల్​ చేయనుంది. ఫిబ్రవరి 7 నుంచి అమ్మకాలు జరుపుకొనే ఈ మొబైల్​ లో స్నాప్​ డ్రాగన్​ 8 జెనరేషన్​ 2 చిప్​ సెట్​ తో పాటు 12, 16 జిబి రామ్​ లు ఉండనున్నాయి.ఆండ్రాయిడ్​ 13 ఆపరేటింగ్​ సిస్టమ్​ తో పాటు ఈ ఫోన్​ బ్లాక్​, గ్రీన్​ కలర్స్​ లో విడుదల కానుంది. ఈ మేకు వన్​ ప్లస్​ తన అధికారిక వీబో పేజీలో ఫోన్​ ఫొటోస్​ ను విడుదల చేసింది. భారత్​ లో వన్​ ప్లస్​ ప్రారంభ ధర రూ.55 వేలుగానూ, ప్రీమియం ఫోన్​ ధర రూ.65 వేలుగా ఉండనున్నాయి.

ట్యాగ్స్​