80 వాట్​ ఛార్జింగ్​తో వన్​ప్లస్​ నార్డ్​ 2టి

By udayam on July 2nd / 5:33 am IST

ఈ ఏడాది మే లోనే చైనాలో విడుదలైన వన్​ప్లస్​ నార్డ్​ 2టి ఫోన్​ శుక్రవారం భారత్​లో లాంచ్​ అయింది. 8+128, 12+256 జిబి ఆప్షన్లతో వస్తున్న ఈ ఫోన్​ గ్రే షాడో, జేడ్​ ఫాగ్​ హ్యూస్​ కలర్స్​లో రానుంది. రూ.28,999, రూ.33,999 ధరల్లో వస్తున్న ఈ ఫోన్​ జులై 5 నుంచి అందుబాటులోకి రానుంది. డైమెన్సిటీ చిప్​సెట్​, ఆండ్రాయిడ్​ 12, 6.43 ఫుల్​హెచ్​డి+, 80 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​, 50 ఎంపి, 8, 2 ఎంపిలతో పాటు 32 ఎంపి సెల్ఫీ కెమెరా కూడా ఉండనుంది.

ట్యాగ్స్​