జులై 1న వన్​ప్లస్​ నార్డ్​2టి లాంచ్​

By udayam on June 23rd / 8:34 am IST

వన్​ప్లస్​ నుంచి వస్తున్న మరో 5జి స్మార్ట్​ఫోన్​ ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. వన్​ప్లస్​ నార్డ్​2టి పేరుతో వస్తున్న ఈ 5జి ఫోన్​ను వచ్చే నెల 1వ తేదీన విడుదల చేయనున్నారు. రూ.30 వేల ప్రారంభ ధరతో ఈ ఫోన్​ జులై 5 నుంచి అమ్మకాలు జరుపుకోనుంది .8+128 జిబి ధర రూ.28,999గానూ, 12+256 జిబి ధర రూ.33,999గానూ ఉండనుంది. 65 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​, 5000 బ్యాటరీ, 6.53 ఇంచ్​ ఫుల్​హెచ్​డి+ డిస్​ప్లే, 50 ఎంపి మెయిన్​, 32 ఎంపి సోనీ సెల్ఫీ కెమెరాలతో ఈ ఫోన్​ రానుంది.

ట్యాగ్స్​