వన్​ప్లస్​ నార్డ్​ వాచ్​ వచ్చేసింది

By udayam on October 3rd / 11:51 am IST

వన్​ప్లస్​ నుంచి నార్డ్​ సిరీస్​ స్మార్ట్​ఫోన్​ భారత్​లో లాంచ్​ అయింది. 10 రోజుల బ్యాటరీ లైఫ్​తో వస్తున్న ఈ వాచ్​లో డెడికేటెడ్​ హెల్త్​ సెన్సార్లతో పాటు ఫిట్​నెస్​ ట్రాకర్స్​ కూడా ఉన్నాయి. వన్​ప్లస్​ వాచ్​, వన్​ప్లస్​ బ్యాండ్​ తర్వాత ఆ కంపెనీ నుంచి వస్తున్న మూడో స్మార్ట్​వాచ్​ ఇది. రూ.4,999 కి అందుబాటులో ఉన్న ఈ వాచ్​ అక్టోబర్​ 4 నుంచి అమెజాన్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉండనుంది.

ట్యాగ్స్​