డిసెంబర్​లో వన్​ప్లస్​ ఆర్​టి

By udayam on November 24th / 12:29 pm IST

వన్​ప్లస్​ తన ఆర్​టి మోడల్​ స్మార్ట్​ఫోన్​ను వచ్చే నెలలో భారత్​లో లాంచ్​ చేయనుంది. ఈ ఫోన్​తో పాటు వన్​ప్లస్​ బడ్జ్​ జెడ్​2 ను కూడా ఇక్కడ లాంచ్​ చేయాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ ఏడాది వన్​ప్లస్​ నుంచి చివరి స్మార్ట్​ఫోన్​ ఇదే కావడంతో స్మార్ట్​ఫోన్​ ప్రియులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. 120 హెర్ట్జ్​ రిఫ్రెష్​ రేట్​, స్నాప్​డ్రాగన్​ 888 ప్రాసెసర్​, 65 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​తో పాటు 6.62 ఇంచ్​ స్క్రీన్​, 50 ఎంపి, 16 ఎంపి, 16 ఎంపి కెమెరాలు కూడా ఈ ఫోన్​లో ఉండనున్నాయి.

ట్యాగ్స్​