వెబ్​క్యామ్​తో రానున్న వన్​ప్లస్​ టివిలు

By udayam on April 3rd / 10:35 am IST

భారత్​లో ఇప్పటికే తన స్మార్ట్​టివిల అమ్మకాన్ని మొదలుపెట్టిన వన్​ప్లస్​ ఈ ఏడాది విడుదల చేయబోయే సరికొత్త స్మార్ట్​ టివిలకు వెబ్​ కెమెరాలు సైతం జత చేయనుంది. ఈ మేరకు గిజ్​మో చైనా ఓ వార్తను ప్రచురించింది. ఇటీవల భారత్​లో రిలీజ్​ అయిన టిసిఎల్​ టివిలలో ఉన్నట్లుగానే వెబ్​ కెమెరాలకు ప్లగ్​ అండ్​ ప్లే టైప్​ ఫీచర్​ను జత చేయనుంది వన్​ప్లస్​. దీంతో అవసరమైనప్పుడు మాత్రమే ఈ కెమెరాలను జత చేసుకోవచ్చన్నమాట.

ట్యాగ్స్​