లాభాల్లో ఓఎన్జీసీ అదరహో

By udayam on May 31st / 9:12 am IST

ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ దేశంలోని దిగ్గజ ప్రైవేటు కంపెనీలు సైతం కుళ్ళుకునేలా లాభాలను ఆర్జించింది. 2021–22 నాలుగో త్రైమాసికంలో ఈ సంస్థ రూ.40,305 కోట్ల లాభాలను సాధించినట్లు ప్రకటించడంతో దేశ కార్పొరేట్​ రంగం అవాక్కయింది. టిసిఎస్​, టాటా స్టీల్​, హెచ్​డీఎఫ్​సీలతో పోల్చితే ఓఎన్జీసీ లాభాలే ఎక్కువ. 4వ త్రైమాసికంలో రిలయెన్స్​ ఇండస్ట్రీస్​ ఒక్కటే ఈ సంస్థ కంటే భారీ లాభాలు సాధించింది. ఉక్రెయిన్​ యుద్ధం నేపధ్యంలో ఆయిల్​ ధరలు పెరగడం ఒఎన్జీసీకి కలిసి వచ్చింది.

ట్యాగ్స్​