విక్రమ: ఒక్కరోజుకే పెట్రో నిల్వలున్నాయ్​

By udayam on May 17th / 5:17 am IST

శ్రీలంకలో కేవలం ఒకే ఒక్క రోజుకు సరిపడా పెట్రో నిల్వలు ఉన్నాయని కొత్త ప్రధాని రణిల్​ విక్రమ సింఘే ప్రకటించారు. ‘గత నాయకుల్లా ప్రజలకు అబద్దాలు చెప్పను. పెట్రో నిల్వలు దాదాపుగా శూన్యం. ఒక్కరోజుకు సరిపడే ఆయిల్​ మాత్రమే ఉంది. దిగుమతులు చేసుకునేందుకు సైతం మన వద్ద డాలర్లు లేవు. ఉద్యోగులకు సైతం జీతాలు ఇవ్వడానికి చిల్లిగవ్వైనా లేదు. డబ్బు ముద్రించడమే మన వద్ద ఉన్న లాస్ట్​ ఆప్షన్​’ అని ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు.

ట్యాగ్స్​