తాజ్​ గదుల్లో హిందూ విగ్రహాలు : హైకోర్ట్​లో పిల్​

By udayam on May 9th / 8:05 am IST

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్​మహల్​లో మూతపడ్డ 22 గదులను తెరవాలని డిమాండ్​ చేస్తూ ఓ వ్యక్తి అలహా బాద్​ హైకోర్ట్​ మెట్లెక్కాడు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్​ ఇండియా రిపోర్ట్​ ప్రకారం ఈ 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. దీంతో ఈ కట్టడంలోని గదులను తెరిచి హిందూ దేవుళ్ళ ప్రతిమలను వీక్షించేందుకు పర్యాటకులకు అనుమతివ్వాలని, ఈ తలుపుల వెనుక పురాతన శివుని ఆలయం సైతం ఉందని హిందూ చరిత్ర కారుల సంఘం కోర్టు మెట్లెక్కింది.

ట్యాగ్స్​