బీహార్​: తిరగబడ్డ గూడ్స్​ ట్రైన్​

By udayam on December 27th / 9:47 am IST

బీహార్​ లోని గయ కు సమీపంలో ఓ సరకు రావాణా ట్రైన్​ పట్టాలు తప్పింది. దీంతో ఆ రాష్ట్రంలో ప్రయాణిస్తున్న పలు రైళ్ళు దారి మళ్ళింపు లేదా ఆలస్యంగా నడుస్తున్నాయి. మంగళవారం తెల్లవారుఝామున 3.05 గంటల ప్రాంతంలో తన్​ కుప్పా స్టేషన్​ సమీపంలో జరిగే ఈ ప్రమాదంలో మూడు భోగీలు పట్టాలు తప్పాయి. మొత్తం పది లాంగ్​ జర్నీ ట్రైన్లు ఈ ప్రమాదంతో తీవ్రంగా ప్రభావితమైనట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

ట్యాగ్స్​