ఓపెన్​ హీమర్​ ట్రైలర్​ వచ్చేసింది

By udayam on December 19th / 7:09 am IST

హాలీవుడ్​ మాస్టర్​ మైండ్​.. క్రిస్టోఫర్ నొలన్ డైరెక్షన్​ లో తెరకెక్కిన ఓపెన్‌హీమర్ చిత్రం ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ఇంట్రెస్టింగ్​ పాయింట్స్​ తో తెరకెక్కిన ఈ ట్రైలర్​ లో అణుబాంబు పితామహుడు, అమెరికా భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త జులీయస్ రాబర్ట్ ఓపెన్‌హీమర్ జీవితాన్ని కళ్ళకు కట్టారు. 2023 జూలై 21న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. పీకీ బ్లైండర్స్​ సిరీస్​ తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కిలియన్​ మర్ఫీ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు.

ట్యాగ్స్​