ఒప్పో ఎఫ్​19 వచ్చేసింది

By udayam on April 10th / 2:45 am IST

భారత్​లో పాపులర్​ స్మార్ట్​ఫోన్​ కంపెనీ ఒప్పో ఈరోజు ఎఫ్​19 సిరీస్​ ఫోన్​ను విడుదల చేసింది. 5000 ఎంఎహెచ్​ బ్యాటరీతో పాటు 33 వాట్​ ఫ్లాష్​ ఛార్జింగ్​ ఉన్న ఈ ఫోన్​లో మొత్తం 4 కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 16 ఎంపి సెల్ఫీ కెమెరాతో పాటు వెనుక వైపు 48 ఎంపి ప్రైమరీ కెమెరా, 2 ఎంపి డెప్త్​ కెమెరా, 2 ఎంపి మాక్రో కెమెరాలు ఉన్నాయి. 6జిబి+128 జిబి ఫోన్​ ధరను రూ.18,990గా ఒప్పో నిర్ణయించింది. అమోల్డ్​ స్క్రీన్​, పంచ్​ హోల్​ కెమెరాతో వచ్చే ఈ ఫోన్​ స్క్రీన్​ ఫుల్​ హెచ్​డి+ క్వాలిటీ ఇవ్వనుంది.

ట్యాగ్స్​