భారత్​లో లాంచ్​ అయిన ఒప్పో ఎఫ్​19

By udayam on April 6th / 10:24 am IST

ట్రిపుల్​ రేర్​ కెమెరాలు, 5000 ఎంఎహెచ్​ బ్యాటరీతో సరికొత్త ఎఫ్​19 సిరీస్​ ఫోన్​ను ఒప్పో ఈరోజు భారత్​లో లాంచ్​ చేసింది. 6జిబి + 128 జిబి స్టోరేజీతో ఉన్న ఫోన్​ ధరను రూ.18,900గా ఉంచిన ఒప్పో ఈ ఫోన్​లో 6.43 ఇంచ్​ ఫుల్​ హెచ్​డి+ అమోల్డ్​ డిస్ప్లే తో పాటు 60 హెర్ట్జ్​ రిఫ్రెష్​రేట్ ఉంటుందని చెప్పింది. వెనుక వైపు 48 ఎంపి ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్​ డెప్త్​ సెన్సార్​, 2 ఎంపి మైక్రో కెమెరాలతో పాటు ముందు వైపు 16 ఎంపి సెల్ఫీ కెమెరాను జత చేసింది.

ట్యాగ్స్​