ఒప్పో కె10 5జి వచ్చేస్తోంది

By udayam on June 2nd / 12:37 pm IST

చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ ఒప్పో.. తన కె సిరీస్​లో మరో ఫోన్​ను భారత్​లో లాంచ్​ చేయనుంది. కె10 5జి పేరుతో వస్తున్న ఈ ఫోన్​లో 12+256 జిబి ఆప్షన్​ ఇవ్వనుంది. రెనో 8 సిరీస్​ కంటే ముందే ఈ ఫోన్​ను భారత మార్కెట్​కు తీసుకురావాలని ఆ కంపెనీ భావిస్తోంది. కె10 5జి, కె10 ప్రో 5జి పేరిటతో వస్తున్న ఈ ఫోన్స్​లో 6.59 ఇచ్​ ఫుల్​హెచ్​డి+ స్క్రీన్​, 65 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​, 4500 బ్యాటరీ, 64 ఎంపి మెయిన్​ కెమెరా ఫీచర్లు ఉండనున్నాయి.

ట్యాగ్స్​