రూ.15 వేలకే ఒప్పో 50 ఇంచ్​ టివి

By udayam on August 12th / 10:52 am IST

తక్కువ ధరకే బాగ్‌ స్క్రీన్‌ టీవీ కొనాలనుకునేవారికి ఒప్పో తన సరికొత్త 50 ఇంచ్​ టీవీని తీసుకొచ్చింది. ఒప్పో కె9 సిరీస్​ పేరిట వచ్చిన ఈ స్మార్ట్​టివి ధర కేవలం రూ.16,599 మాత్రమే. కేవలం ఒప్పో వెబ్​సైట్​లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ టివిలో 2జిబి ర్యామ్​, 16 జిబి స్టోరేజ్​ ఉండనుంది. 20 వాట్​ పవర్​ రేటింగ్​తో రెండు ఇంటిగ్రేటెడ్​ స్పీకర్లు ఉన్నాయి. మూడు హెచ్​డిఎంఐ పోర్ట్​లు ఉన్న ఈ టివిలో మీడియాటెక్​ చిప్​సెట్​ ను వినియోగించారు.

ట్యాగ్స్​