యాపిల్​ను దాటేసిన ఒప్పో

By udayam on July 22nd / 2:05 am IST

స్మార్ట్​ఫోన్​ వ్యాపారంలో రెండవ స్థానంలో ఉన్న యాపిల్​ను ఒప్పో తన ఇతర సంస్థల సాయంతో దాటేసిందని కౌంటర్​పాయింట్​ ప్రకటించింది. ఇటీవలే ఇటీవలే చైనా కంపెనీ షియామీ యాపిల్​ను దాటేసి 2వ స్థానంలోకి వచ్చిందని కేనలైజ్​ సంస్థ కూడా ప్రకటించింది. అయితే ఒప్పో తన సొంత ఫోన్లతో పాటు తన ఇతర బ్రాండ్లైన వన్​ప్లస్​, రియల్​మీ ఫోన్ల అమ్మకాలతో కలిపితే యాపిల్​ను దాటేసినట్లయిందని కౌంటర్​పాయింట్​ తెలిపింది. ప్రస్తుతం ఈ లిస్ట్​లో సామ్​సంగ్​ అందరికంటే ముందుంది.

ట్యాగ్స్​