ఒప్పో రెనో 7 ఎస్​ఈ డిటైల్స్​ లీక్​

By udayam on November 24th / 6:39 am IST

ఒప్పో తన రెనో 7 సిరీస్​లో సరికొత్త మోడల్​ 7 ఎస్​ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఎస్​ఈ మోడల్​ ఒప్పో 7 సిరీస్​లో అన్నింటికంటే తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది. డైమెన్సిటీ 920 ప్రాసెసర్​, వెనుక వైపు 3 కెమెరాలు, 65 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ వంటివి ప్రధాన ఫీచర్లు. 6.43 ఇంచ్​ ఫుల్​హెచ్​డి+ అమోల్డ్​ డిస్​ప్లే, గొరిల్లా గ్లాస్​ 5 రక్షణతో వస్తున్న ఈ ఫోన్​ 8+128 జిబి, 8+256 జిబి సపోర్ట్​తో పాటు అదనంగా 5 జిబి ర్యామ్​ను అందిస్తుంది.

ట్యాగ్స్​