ఒప్పో రెనో 8 సిరీస్​ వచ్చేసింది

By udayam on May 24th / 9:15 am IST

ఒప్పో తన తర్వాతి తరం రెనో సిరీస్​ 8 ను చైనా మార్కెట్​లోకి విడుదల చేసింది. రెనో 8, రెనో 8 ప్రో పేరిట విడుదలైన ఈ మోడల్స్​ త్వరలోనే భారత్​లోకీ రానున్నాయి. రెనో 8 ప్రారంభ ధర రూ.29 వేలుగానూ, రెనో 8 ప్రో ధర రూ.35 వేలు గానూ, 8 ప్రో+ ధర రూ.43 వేలుగానూ ఉండనుంది. ఈ ఫోన్లలో 50 ఎంపి కెమెరాలు, 6.7 ఇంచ్​ అమోల్డ్​ డిస్​ప్లే, 32 ఎంపి సెల్ఫీ కెమెరా, 12+256 జిబి స్టోరేజ్​, స్నాప్​డ్రాగన్​ జెన్​ 8 చిప్​సెట్​లు ఉన్నాయి.

ట్యాగ్స్​