మాజీ మంత్రి ఆస్కార్​ ఫెర్నాండేజ్​ మృతి

By udayam on September 13th / 11:09 am IST

దిగ్గజ కాంగ్రెస్​ నేత, ఎంపి, మాజీ కేంద్ర మంత్రి ఆస్కార్​ ఫెర్నాండేజ్​ ఈరోజు ఉదయం మరణించారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఈ ఏడాది జులైలో ఇంట్లో యోగా చేస్తుండగా ఆయన కుప్పకూలారు. దాంతో మెదడులో రక్తం గడ్డి కట్టి మంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ట్యాగ్స్​