ఓయూలో రాహుల్​కు వ్యతిరేకంగా నినాదాలు

By udayam on May 3rd / 8:20 am IST

తెలంగాణ రాజకీయాలు మళ్ళీ ఉస్మానియా యూనివర్శిటీ చుట్టూ తిరుగుతూ రాష్ట్రాన్ని వేడెక్కిస్తున్నాయి. యూనివర్శిటీలో రాహుల్​ పర్యటనకు వీసీ అనుమతివ్వలేదని కొందరు విద్యార్థులు నిరసన తెలిపి జైలు పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఆయన పర్యటనను నిరసిస్తూ టిఆర్​ఎస్​ విద్యార్థి విభాగానికి చెందిన కార్యకర్తలు ఓయూ ప్రాంగణంలో నిరసనలకు దిగారు. ‘గో బ్యాక్​ రాహుల్​’ అంటూ నినాదాలు చేశారు. రాహుల్​ను యూనివర్శిటీలోకి అనుమతించేది లేదని వీసీ రవీంద్ర యాద్​ పేర్కొన్నారు.

ట్యాగ్స్​