దేశాన్ని నడపడానికీ డబ్బుల్లేవ్​ : ఇమ్రాన్​

By udayam on November 25th / 10:22 am IST

తమ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, దేశాన్ని నడిపించేటంత డబ్బు తమ వద్ద లేదని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి, ప్రపంచ బ్యాంకు వద్ద నుంచి తిరిగి అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఉన్నామని నిస్సిగ్గుగా ప్రకటించారు. ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ రెవెన్యూ, ట్రాక్​ అండ్​ ట్రేస్​ సిస్టమ్స్​ ఆధ్వర్యంలో జరిగిన ఓ సదస్సుకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడన్న వారంతా అవాక్కయ్యారు.

ట్యాగ్స్​