జర్దారీ : ఏదోరోజు మేం కలిసి పనిచేస్తాం

By udayam on May 26th / 6:44 am IST

ఏదో ఒకరోజు పాకిస్థాన్​ తన ఆర్ధిక వ్యవస్థను భారత్​తో పంచుకోగలదని ఆ దేశ మంత్రి జర్దారీ వ్యాఖ్యానించారు. దావోస్​ వేదికగా జరుగుతున్న ఆర్ధిక ఫోరమ్​లో పాల్గొన్న జర్దారీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్​ మా సంబంధాలు బలంగా లేవు. కానీ మాకు నమ్మకం ఉంది. బలమైన ఆర్ధిక సంస్థల సాయంతో మేం ఏదో రోజు భారత్​తో ఆర్ధిక సంబంధాలను తిరిగి నెలకొల్పుతాం. విదేశాంగ విధానంతో పాటు ఆర్ధికంగా మా రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి’ అని ఆశాభావం వ్యకత్ం చేశారు.

ట్యాగ్స్​