ఉక్రెయిన్​: 26 వేల రష్యా సైనికులు హతం

By udayam on May 11th / 12:26 pm IST

తమ దేశంపై దాడికి దిగిన రష్యా సైనికుల్లో 26,350 వేల మందిని చంపేశామని ఉక్రెయిన్​ రక్షణ శాఖ ట్వీట్​ చేసింది. దీంతో పాటు రష్యాకు చెందిన 1187 ట్యాంకులు, 2857 ఆర్మీ వాహనాలను, 528 ఆల్టిలరీ సిస్టమ్స్​ను, 185 మల్టిపుల్​ లాంచ్​ రాకెట్​ సిస్టమ్స్​, 8 ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్స్​, 199 విమానాలు, 160 హెలికాఫ్టర్లు, 290 యుఎవిలను, 94 క్రూయిజ్​ మిస్సైల్స్​, 12 యుద్ధ నౌకలు, 1997 మోటార్​ వెహికల్స్​, 41 స్పెషల్​ ఎక్విప్​మెంట్​ యూనిట్లను ధ్వంసం చేశామని ప్రకటించింది.

ట్యాగ్స్​