పోలీసులకు దొరికిన శ్రద్ధ తల భాగం

By udayam on November 21st / 10:23 am IST

ఈ ఏడాది మే నెలలో హత్యకు గురైన ఢిల్లీ టెకీ శ్రద్ధా వాకర్​ తల భాగాలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో ఆమె శరీర భాగాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఆమెకు చెందిన కొన్ని శరీర భాగాలను గుర్తించిన పోలీసులు ఇప్పుడు ఆమె తలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నిందితుడు అఫ్తాబ్​ కు జరపనున్న నార్కో టెస్ట్​ కు సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.

ట్యాగ్స్​