రావత్​, గరికపాటి, మొగిలయ్యలకు పద్మ అవార్డులు

By udayam on January 26th / 3:34 am IST

రిపబ్లిక్​ డే సందర్భంగా కేంద్రం 128 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించింది. హెలికాఫ్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ బిపిన్​ రావత్​తో పాటు మరో ముగ్గురికి పద్మ విభూషణ్​ అవార్డులను ప్రకటించారు. 17 మందికి పద్మ భూషణ్​, 107 మందికి పద్మశ్రీలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 6గురికి పద్మశ్రీలు దక్కాయి. ఏపీ నుంచి గరికపాటి నరసింహరావు, ఎస్​వి.ఆదినారాయణ, షేక్​ హసన్​లు, తెలంగాణ నుంచి పద్మజా రెడ్డి, మొగిలయ్య, రామచంద్రయ్యలకు పద్మశ్రీలు దక్కాయి.

ట్యాగ్స్​