ఇజ్రాయిల్​ రిమోట్​ ద్వారా హత్య చేసింది

ఇరాన్​ అణు పితామహుడిగా పేరుగాంచిన మోసెన్​ ఫఖ్రిజదాహ్​ను ఇజ్రాయిల్​ రిమోట్​ సెన్సింగ్​ టెక్నాలజీ ద్వారా హత్య చేసినట్లు ఇరాన్​ దేశ జాతీయ భద్రతాధికారి అలి షంఖానీ ఆరోపించారు. మోసెన్​ అంత్యక్రియల్లో పాల్గొన్న షంఖానీ మాట్లాడుతూ ‘‘ఫఖ్రిజదాహ్​ మొదలు పెట్టిన పనిని మేం ఇప్పుడు మరింత శక్తివంతంగా, మరింత వేగంతో పూర్తి చేయనున్నాం’’ అని…

ఎపి అసెంబ్లీ నుంచి నిమ్మల సస్పెన్షన్‌

అమరావతి: ఎపి శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. సభా కార్యకలాపాలకు అడ్డుతగిలిన పాలకొల్లు టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడును ఒకరోజు పాటు స్పీకర్‌ సస్సెండ్‌ చేశారు. హౌసింగ్‌పై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా…

ఫొటో గ్యాలరీ

మరిన్ని వార్తలు..
 • ఇజ్రాయిల్​ రిమోట్​ ద్వారా హత్య చేసింది

  ఇరాన్​ అణు పితామహుడిగా పేరుగాంచిన మోసెన్​ ఫఖ్రిజదాహ్​ను ఇజ్రాయిల్​ రిమోట్​ సెన్సింగ్​ టెక్నాలజీ ద్వారా హత్య చేసినట్లు ఇరాన్​ దేశ జాతీయ భద్రతాధికారి అలి షంఖానీ ఆరోపించారు. మోసెన్​ అంత్యక్రియల్లో పాల్గొన్న షంఖానీ మాట్లాడుతూ ‘‘ఫఖ్రిజదాహ్​ మొదలు పెట్టిన పనిని మేం ఇప్పుడు మరింత శక్తివంతంగా, మరింత వేగంతో పూర్తి చేయనున్నాం’’ అని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ శాస్త్రవేత్త మోసెన్​ హత్యపై ఇజ్రాయిల్​ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా […]

 • గూగుల్​ ప్లేలోకి ‘ఫా–జి ’ గేమ్​

  భారత పబ్జీగా పిలుస్తున్న ఫాజి గేమ్​ను ఈరోజు గూగుల్​ ప్లేలో లాంచ్​ చేశారు. ఈ గేమ్​ కోసం ప్రి రిజిస్ట్రేషన్లకు మాత్రమే, అది కూడా కేవలం ఆండ్రాయిడ్​ యూజర్లకు మాత్రమే ప్రస్తుతానికి అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పబ్జీని భారత ప్రభుత్వం బ్యాన్​ చేసిన రెండు రోజులకు ఈ ఫాజి గేమ్​ ను తీసుకొస్తున్నట్లు భారత వీడియోగేమ్​ తయారీదారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఈ గేమ్​కు సంబంధించి టీజర్లను రిలీజ్​ చేసిన గేమింగ్​ బృందం ఈరోజు ఆండ్రాయిడ్​లో ఈ […]

 • ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు :సిపి సజ్జనార్

  హైదరాబాద్‌: మంగళవారం జరిగే గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్‌ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లా డుతూ ఎన్నికల కోసం 13,500 మంది పోలీసులతో అన్ని భద్రతాపరమైనా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో 10,500 మంది సివిల్‌, 3000 మంది ఏఆర్‌ సిబ్బంది […]

 • చంద్రబాబుతో సహా 12 మంది టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

  అమరావతి: సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారంటూ టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు శాసన సభ స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. చంద్రబాబుతో పాటు 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు.. రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, కె.అచ్చెన్నాయుడు, […]