పాకిస్థాన్​ : లీటరు ఆయిల్​ 605, నెయ్యి @ 555

By udayam on June 2nd / 5:03 am IST

పాకిస్థాన్​ ఆర్ధిక వ్యవస్థ వేగంగా పతనమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే ఆ దేశంలో వంట నూనె ధర కేజీకి రూ.213 పెంచడమే ఇందుకు ప్రధాన నిదర్శనం. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిపోయిన ఈ దేశంలో మిగతా నిత్యావసర ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. నెయ్యి కేజీకి రూ.208 కి పెంచేసింది. దీంతో ఆ దేశంలో కేజీ ఆయిల్​ ధర రూ.605కు, నెయ్యి ధర రూ.555కు చేరాయి. పెంచిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

ట్యాగ్స్​