ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధం!

By udayam on January 11th / 5:13 am IST

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా, ఆయనను అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి ప్రయోజనం కలిగించేలా ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పక్షపాతంగా వ్యవహరించారంటూ ఇమ్రాన్, ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ నిన్న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ట్యాగ్స్​