సిబ్బంది లో దుస్తులపై పాక్​ ఎయిర్​లైన్స్​ వ్యాఖ్యలు.. ఆపై వెనక్కి

By udayam on October 1st / 7:10 am IST

తమ ఎయిర్​లైన్స్​ సిబ్బంది లో దుస్తులను సైతం ఏక రూపంలో ఉండాలన్న పాక్​ ఎయిర్​లైన్స్​ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పిఐఏ నిర్ణయంపై సోషల్​ మీడియా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు రావడంతో 24 గంటల్లోనే ఈ ఆదేశాలను వెనక్కి తగ్గింది. సిబ్బందికి సరైన వస్త్రధారణ లేకపోవడం వల్ల ఎయిర్​లైన్స్​పై వ్యతిరేక ప్రభావం పడుతోందని చెప్పుకొచ్చిన ఆ సంస్థ తాము వాడిన భాష, పదాలు సరిగా లేవని ఒప్పుకుంది.

ట్యాగ్స్​