NZvsPAK: కాన్వే సెంచరీ.. 300 దాటిన న్యూజిలాండ్​

By udayam on January 3rd / 5:42 am IST

పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండోటెస్ట్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవన్‌ కాన్వే(122) సెంచరీతో కదం తొక్కాడు. మరో ఓపెనర్‌ లాథమ్‌(71) కూడా రాణించడంతో న్యూజిలాండ్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6వికెట్లు కోల్పోయి 309పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు లాథమ్‌-కాన్వే శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు సెంచరీ(131పరుగులు) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం రెండో రోజు ఆటలో 310 పరుగులకు న్యూజిలాండ్​ జట్టు 7 వికెట్లు కోల్పోయింది.

ట్యాగ్స్​